ఉల్లికాడ గుడ్డు వేపుడు


కావలసిన పదార్థాలు..
కోడిగుడ్డులు  - 4
ఉల్లికాడలు - పావుకిలో
పచ్చిమిర్చి - 4
అల్లం - చిన్నముక్క
కారం - అర టీ స్పూన్‌
ఉప్పు - తగినంత
పసుపు - పావు టీస్పూన్‌
నూనె - 2 టేబుల్‌ స్పూన్లు
తయారీ విధానం...
ఉల్లికాడలపై పొర తీసి వేళ్లు నీటిలో బాగా కడగాలి. చాకుతో ఈ కాడల్ని సన్నని ముక్కలుగా కోసం ఉంచాలి. పచ్చిమిర్చి, అల్లం చిన్న ముక్క లుగా తరిగి పెట్టు కోవాలి. ఓ బాణలి లో నూనె వేసి కాగిన తరువాత ఉల్లికాడలు, పచ్చిమిర్చి, అల్లం, కారం,
కోడిగుడ్డులు  ఉప్పు అన్నీ వేసి పొడిపొడిగా అయ్యే వరకూ వేయించాలి. ఇది అన్నంలోకి చపాతీల్లోకీ కూడా బాగుంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top