ప్రాక్టీస్.......అందుకన్నమాట!

"ఏరా మీ డాడీ క్రికెట్ ఆట ఇప్పుడు మొదలెట్టాడేం? మొన్న గ్రౌండులో క్యాచ్‌లు పట్టడం ప్రాక్టీసు చేయడం చూశా... ఏ మ్యాచ్‌లో పాల్గోబోతున్నాడేం?'' అడిగాడు శ్యామ్
"ఏ మ్యాచులోనూ కాదురా ... మా అమ్మకు కోపం వచ్చినప్పుడు మా నాన్నపైకి విసిరేసే గిన్నెలు, గాజు పాత్రలు తనకు తగలకుండా, కిందపడి పగిలిపోకుండా ఉండేందుకే ఆ ప్రాక్టీసంతా'' చెప్పాడు రామ్.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top