ప్రపంచం లో అతి బద్దకస్తుడు....

ఒక కోటీశ్వరుడికి కొడుకంటే ప్రాణం. ఏదడిగినా ఇస్తుండటంతో ఆ కొడుకు పరమ బద్దకస్తుడిగా తయారయ్యాడు. బద్దకం కారణంగా కొడుకు తిండి కూడా సరిగా తినకపోవడం వల్ల తండ్రి కొడుకుకు ఒక యంత్రం కొనిపెట్టాడు. ‘ఇదిగో ఈ ఎర్ర మీట నొక్కితే ఇద్దరు వచ్చి భోజనం వడ్డిస్తుంది. ఈ నీలం మీట నొక్కితే ఆయా వచ్చి ఏం కావాలన్నా చేస్తుంది’ అన్నాడు. కొడుకు అంతా విని ‘నాన్నా ... మరి ఈ మీటలన్నీ నొక్కడానికి ఎవరు వస్తారు?’ అని అడిగాడు !
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top