వీడి డాడీకి కూడా ఇదే జబ్బు ...

పేరెంట్స్ మీటింగ్‌లో- 
"మీ అబ్బాయి అనిల్ చదువులో చాలా తెలివైనవాడే ... కాకపోతే క్లాసులో ఎక్కువ సమయం అమ్మాయిలతో మాట్లాడుతూనో, లేదంటే వాళ్ల గురించి ఆలోచిస్తూనో గడిపేస్తుంటాడు'' చెప్పింది టీచర్ సుకన్య. "ఈ జబ్బుకి ఏదైనా సొల్యూషన్ దొరికితే నాకు చెప్పండి టీచర్ - మీకు పుణ్యముంటుంది. వీడి డాడీకి కూడా ఇదే జబ్బుంది'' వాపోయింది అనిల్ తల్లి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top