ప్రతి నెల ముత్తయుదువ పూజ
మాసములు పుస్తకములు ఫలాలు
చైత్ర మాసము ఆదిత్య హృదయము అరటి పళ్ళు
వైశాఖ మాసము వైశాఖ పురాణము పనస పండు
జేష్ట మాసము రామదేవుని కథ మామిడి పళ్ళు
ఆషాడ మాసము జగన్నాధ కథ సపోటాలు
శ్రావణ మాసము సౌందర్య లహరి దానిమ్మ పళ్ళు
భాద్రపద మాసము వినాయక వ్రత కల్పము పంపర పనస
ఆశ్వీయుజ మాసము శ్రీ లలితా సహస్ర నామము సీతా ఫలము
కార్తీక మాసము కార్తీక పురాణము కమలా ఫలాలు
మార్గ శిర మాసము విష్ణు సహస్ర నామము బత్తాయి పళ్ళు
పుష్య మాసము భగవద్గీత గుమ్మడి పండు
మాఘ మాసము మాఘ పురాణము ఆపిల్ పళ్ళు
ఏ నెలలోనివి ఆ నెలలో ఒక ముత్తయిదువకు ఆ నెలలోనీ పుస్తకము, పళ్ళు, జాకెట్టు ముక్క, దక్షిణ, తాంబూలము పెట్టి ఇచ్చిన యెడల ఆరోగ్యము, ఐశ్వర్యము కలుగును.