Aloe Vera




కలబంద
  • కలబంద ఆకుల రసంలో కాసింత కొబ్బరి నూనె పోసి కలుపుకోండి. ఈ మిశ్రమా న్ని మోచేతులు, పాదాల వద్ద నల్లగా ఉన్న ప్రాంతాల్లో పూ స్తే చర్మంపై ఉన్న నల్లని మచ్చ లు తగ్గు తాయి.
  • ఉదయం పరగడుపున కల బంద ఆకులను సేవిస్తే ఉదర సంబంధ సమస్యలు తొలగిపోతాయి.
  • రోజ్‌ వాటర్‌లో కలబంద రసాన్ని కలుపుని చర్మంపై పూస్తే పొడిబారిన చర్మం తిరిగి కళకళలాడుతుంది. 
  • కలబంద రసంలో ముల్తానీ మట్టి లేక చందనపు పొడి కలుపుకుని ముఖంపైనున్న మొటిమలకు పూస్తే మొటిమలు మటు మాయమ వుతాయి.
  • రేగు చెట్టు ఆకులు కానీ, పండ్లుకానీ, బెరడుకానీ కలబందతో కలపి సబ్బులు, మాయిశ్చరైజర్‌ క్రీము ల ను తయారు చేస్తారు. ఈ క్రీము ముఖానికి రాసుకోవడం వల్ల ము డతలను మాయం కావడంతో పా టు సన్‌స్క్రీన్‌గానూ పనిచేస్తుంది. అలాగే ఎలర్జీలను కూడా దూరం చేస్తుంది.
  • కలబంద రసాన్ని ముఖానికి దట్టిస్తే చర్మం ప్రకాశ వంతంగా తయారవుతుంది.
  • శరీర చర్మం కాలిపోతే కలబంద రసాన్ని కాలి న గాయాలపై పూతలా పూస్తే గాయాలు మటుమాయమౌతా యంటున్నారు
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top