Telugu Jokes

              నవ్వు  ఓ యెగం 
స్టూడెంట్  : టీచర్ ! మ్యాథ్స్ కొంచెం ఈజిగా చెప్పండి టీచర్. 
టీచర్       : ఎలారా ?
స్టూడెంట్   :౩ ష + ౩ ష  =9 తార. ఇలా చెప్పండి టీచర్. 


బార్య   :  ఏమండి ! ఎక్కడున్నారు. మన ఇంట్లోకి వర్షం నీళ్లు వచ్చేశాయి.
భర్త     :  అలా ఎలా వస్తాయే ? తాళం చెవి నా దగ్గర ఉంటేను. 

నగేష్   :  ఒరేయ్ ..... నూరేళ్ళు బతకాలంటే  ఏం చేయాలిరా.... ?
శ్రవణ్    :  పెళ్లి చేసుకోవాలిరా...... 
నగేష్    :  పెళ్లి చేసుకుంటే ఆయుష్షు పెరుగుతుందా....?
శ్రవణ్    :  కాదు, కలకాలం బతకాలన్న ఆశ చచ్చిపోతుంది. 
ఇదే మాంచ్ చాన్స్
అధికారి: అనుకోని పరిస్థితుల్లో నీ భార్యను అరెస్ట్ చేయాల్సివస్తే ఏం చేస్తావ్?
పోలీసు అభ్యర్థి: ఆ అవకాశాన్ని ఏ కోశానా వదులుకోను సార్!


 సీత: బూజు కరల్రు అమ్మకానికొచ్చాయి. కొందామేమిటే!
గీత: నాకెందుకే, మా ఆయన 6 అడుగులుంటే.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top