Hair Masks

  • పాత్రలో టేబుల్ స్పూన్ అవొకాడో గుజ్జు, టీ స్పూన్ తేనె, రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి అయిదు నిమిషాలపాటు బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని హెయిర్ బ్రష్ సహాయంతో తలకు పట్టించి అరగంట తరవాత షాంపూతో తల స్నానం చేయాలి. డ్రై హెయిర్ గల వారు 15 రోజులకి ఒకసారి ఈ మాస్క్ వేసుకుంటే నిర్జీవమైన జుట్టు నిగనిగలాడుతుంది.
  • హెన్నా మిశ్రమంలో మందార ఆకులను పేస్ట్ చేసి కలిపి జుట్టుకు పట్టించి అరగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
  • కప్పు పెరుగులో రెండు కోడిగుడ్ల సొన కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంటన్నర తరవాత షాంపూతో తలస్నానం చేయాలి. పది రోజులకి ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే నిగనిగలాడే జుట్టు సొంతం అవుతుంది.
    block1/Bhakti

    buttons=(Accept !) days=(20)

    Our website uses cookies to enhance your experience. Learn More
    Accept !
    To Top