Hometelugu tipsEye Tips Eye Tips Admin 3:21:00 PM టీ ఆకులను మరిగించి, దీంట్లో ఐస్ పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని క్లాత్లో చుట్టి కనురెప్పలపై అయిదు నిమిషాలు ఉంచి తీయాలి. గ్లాస్ చల్లటి నీటిలో నాలుగు టీ స్పూన్ల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్ ముంచి కనురెప్పల మీద 10 నిమిషాలు ఉంచి తీయాలి. Facebook Twitter Whatsapp Share to other apps Eye Tips Newer Older