Chitti Chitti Miriyaalu


చిట్టి చిట్టి మిరియాలు  -  చెట్టు కింద పోసి 
పుట్ట మన్ను తెచ్చి    -  బొమ్మరిల్లు కట్టి 
అల్లం వారింటికి        -   చల్లకు పొతే 
అల్లంవారి కుక్క       -   భౌ భౌ  మన్నది 
నా కాళ్ళ గజ్జలు       -   ఘల్లు ఘల్లు మన్నవి
మా పాప               -     కేర్ కేర్ మన్నది .
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top